సిందూర సూర్య (కందిన సూరీడు)
రగిలిపో,రగిలిపో
తారు క్రమ్మిన పొగ దారులకి (దారాలకి)
రగిలిపో
నిర్జన ఏకాంతపు దూరపు విడ్కోలుల నివాళికి
రగిలిపో
రాజు సున్నిత హృదయుడు కానందుకు
(కోపముతో) రగిలిపో
దూరదృష్టి కల తెలివైన నిజాయితీపరుల
రాజకీయ నాయకులుని ఎన్నోకోనందులకు
కొట్టుకో జనప నార తాడుతో (కొరడా) వీపుమీద
లెక్కల క్లాసులు ఎగ గొట్టినందుకు
చింతించు తీరిగ్గా -
లఘుగణిత, చక్ర వడ్డీ, సమాంతర
గుణోత్తర శ్రేణి, మరియు ఫిబొనాకీ అంకెలు
అర్ధంకానందుకు
ఆత్మ నిట్టూర్పుల్లోమునుగు
అనంత దుఃఖ సాగరములో
ఈదుకో - ఎందుకా
విలువైన ఆయుర్వేద, సిద్ధ, మూలికా
వైద్య పద్ధతులు నేర్చుకోనందుకు
మామ్మ, ముత్తాతల వద్ద
అనర్ఘమైన ఆచార
ఆహార శుభ్రతలను (గంగలో) వదిలేసినందుకు
స్వతహాగా ఇడ్లి, రొట్టి (bread)
చేత్తో చెయ్యడం నేర్చుకోనందుకు
అఘోరించు శిక్షతో
చాలా ప్రియమైన ఇంగ్లీషు మందుల
గుడిముందు మ్రొక్కు కున్నందుకు
ఇంకేమి అవుతుంది?
ఎప్పుడైతే డాక్టరు హర గోబింద్ లాంటి
వాళ్ళు ఎందరో ఖిన్నులై వెళ్లిపోయారో
విశ్ర మించకు
అర్ధరాత్రి నూనె దీపము వెలిగేవరకు
చరిత్రకారులు ప్రతి తప్పు, ప్రతి
స్వార్ధపు వ్యవహారము వ్రాసే వరకు
ప్రతి అనాధ పిల్లని నిద్రపుచ్చే వరకు
ఖాళీ కడుపుతో (Copyright 2021 by the author)
(I dedicate the Telugu translation to my language teachers: My first class teacher who held my little right hand and introduced to the Telugu script on a slate with (stone) pencil. Mr. N. Gangadhara Sastri and Mr. Raju were the teachers in high school. Sri B. Venkateswarlu taught us in the college. There were several others who imparted the niceties of our mother tongue and helped us with imagination while exploring sections of Maha-bharata, Ramayana, and the poetical works of Srinadha and others. Whatever little I learnt about the great musical Telugu language, it is all due to the excellent instruction of my generous teachers. And they're all employed by the government institutions. Probably they were paid a pittance for their scholarship and qualifications. A rare phenomenon in the modern Andhra Pradesh or India for that matter!)
No comments:
Post a Comment