రాగం: యమునాకళ్యాణి
తాళం: చాపు
దీన దయాళో దీన దయాళో దీనదయా పర దేవ దయాళో
1. కనకాంబరధర ఘన శ్యామ దయాళో | సనకాది ముని యోగి వినుత దయాళో ||
2. శరధి బంధన రామచంద్ర దయాళో | వర దామర బృందానంద దయాళో ||
3. నారద ముని దేవ నాథ దయాళో | సార సాక్ష రఘునాథ దయాళో ||
4. దశరథసుత లోకాధార దయాళో | పశుపతిచాప త్రుటిత దయాళో ||
5. ఆగమ రక్షిత అమిత దయాళో | భోగిశయన పరమ పురుష దయాళో ||
6. వరద భద్రాద్రి నివాస దయాళో | పాలిత శ్రీ రామదాస దయాళో ||
raagam: yamunaakaLyaaNi
taaLam: chaapu
diina dayaaLO diina dayaaLO diinadayaa para dEvadayaaLO
1. kanakAMbara ghana SyAma dayALO | sanakAdi muni yOgi vinuta dayALO ||
2. Saradhi bamdhana rAmacamdra dayALO | vara dAmara bRmdAnamda dayALO ||
3. nArada muni dEva nAtha dayALO | sAra sAkSha raGunAtha dayALO ||
4. daSarathasuta lOkAdhAra dayALO | paSupaticApa truTita dayALO ||
5. Agama rakshita amita dayALO | BhOgiSayana parama puruSha dayALO ||
6. varada bhadrAdri nivAsa dayALO | pAlita SrI rAmadAsa dayALO ||
(English Transliteration generated by Lekhini)
This is a composition of Bhadrachala Ramadasu, a 17th century Telugu poet and music composer. Some of his songs run into more than hundred lines.
No comments:
Post a Comment