ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట
నా పలుకులో కులుకుతావట
ఓ
ఆపద మ్రొక్కుల సామీ నీ సన్నిధి నా పెన్నిధి
నీ సన్నిధి నా పెన్నిధి
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట
నా పలుకులో కులుకుతావట
ఓ
ఆపద మ్రొక్కుల సామీ నీ సన్నిధి నా పెన్నిధి
నీ సన్నిధి నా పెన్నిధి
కొండంత దేవుడవని కొండంత ఆశెతో
నీ కొండ చేర వచ్చితిని
అండ జేర్చి కాపాడర
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట
నీ కొండ చేర వచ్చితిని
అండ జేర్చి కాపాడర
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట
అభయ (హస్త) మున్నదట అభయ మూర్తి వీవేయట
అభయ దాన మిచ్చి మాకు భవ తరణపు సొమ్ము చూపు
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట
అభయ దాన మిచ్చి మాకు భవ తరణపు సొమ్ము చూపు
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట
వడ్డికాసు వాడవట వడ్డీ వడ్డీ గుంజుదు వట
అసలు లేని వారమయ్య వెసలు బాపి కావ వయ్య
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట
నా పలుకులో కులుకుతావట
ఓ
ఆపద మ్రొక్కుల సామీ నీ సన్నిధి నా పెన్నిధి
నీ సన్నిధి నా పెన్నిధి
అసలు లేని వారమయ్య వెసలు బాపి కావ వయ్య
ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట
నా పలుకులో కులుకుతావట
ఓ
ఆపద మ్రొక్కుల సామీ నీ సన్నిధి నా పెన్నిధి
నీ సన్నిధి నా పెన్నిధి
oka pilupulO pilichitae palukutaavaTa
oka pilupulO pilichitae palukutaavaTa
naa palukulO kulukutaavaTa
O
aapada mrokkula saamee nee sannidhi naa pennidhi
nee sannidhi naa pennidhi
koMDaMta daevuDavani koMDaMta aaSetO
nee koMDa chaera vachchitini
aMDa jaerchi kaapaaDara
oka pilupulO pilichitae palukutaavaTa
abhaya munnadaTa abhaya moorti veevaeyaTa
abhaya daana michchi maaku bhava taraNapu sommu choopu
oka pilupulO pilichitae palukutaavaTa
vaDDikaasu vaaDavaTa vaDDee vaDDee guMjudu vaTa
asalu laeni vaaramayya vesalu baapi kaava vayya
oka pilupulO pilichitae palukutaavaTa
naa palukulO kulukutaavaTa
O
aapada mrokkula saamee nee sannidhi naa pennidhi
nee sannidhi naa pennidhi
(English transliteration follows the scheme of Lekhini)
No comments:
Post a Comment