Film: Ame Evaru Music: Vedha
Lyrics: Dasarathi Singers: P.B. Srinivas and L. R. Eswari
నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్ధాలు ఉన్నవో
నిండు కౌగిలి నీడలో ఎన్నెన్ని స్వర్గాలు ఉన్నవో
పూల గాలి వీచెలే, లోకాలు పొంగి పోయెలే
పైట ఆట లాడెనో, అందాలు తొంగి చూచెనో
అందాలు నీకు విందులూ, ఆ విందులే పసందులూ
గాలి వీచి పోవునో, సన్నాయి పాట పాడునో
నేను తూలి పోదునో, నీపైన వాలి పోదునో
నీలి నీలి నింగిలో, ఉయ్యాల లూగు దాములే
నీలి నీలి నింగిలో
కాలమాగి పోవలే, ఈ హాయి సాగి పోవలే
జగము మరచి పోవలే, మనసు కరిగి పోవలే
దూర దూర తీరము, ఈనాడు చేరుదాములే
niivu chuusE chuupulO ennenni ardhaalu unnavO
ninDu kaugili niiDalO ennenni swargaalu unnavO
puula gaali viichelE, lOkaalu pongi pOyelE
paiTa aaTa laaDenO, andaalu tongi chuuchenO
andaalu niiku vinduluu, aa vindulE pasanduluu
gaali viichi pOvunO, sannaayi paaTa paaDunO
nEnu tuuli pOdunO, niipaina vaali pOdunO
niili niili ningilO, uyyaala luugu daamulE
niili niili ningilO
kaalamaagi pOvalE, ii haayi saagi pOvalE
jagamu marachi pOvalE, manasu karigi pOvalE
duura duura tiiramu, iinaaDu chErudaamulE
(English translation will be given in the next post.)
1 comment:
Shravika Media, Thank you for the comment.
Post a Comment