Monday, August 31, 2020

Mini Poems (మినీ కవితలు)

శిశరం '18

నాల్గు సిందూర కాయ 
తొడిమలు  
ఉడుత పిల్లలు
ఆడుకొన్నాయి తొక్కుడు బిళ్ల ! 
----
ప్రాధమిక పాఠశాల 
బడి ముందర
 రెండు బుల్లి సైకిళ్లు                           
 ఓ చిన్ని స్కూటరు -                            
 ఓ ఆడ, రెండు మొగ                           
లేక రెండు ఆడ, ఒక మొగ


  ----
గోరింక గూడు 
రాలిపోయె - దారిలో  
పిల్లలు ఎగిరి పోయె 
ఇక వచ్చేది చలి కాలము
---  

కరోనా కళ  '20


ఇరవై ఉయ్యాలలు
పంచ రంగుల జారుడు బల్లలు మూడు  
ఒక్క పిల్ల లేదు, 
ఒక్క కేరింత వినిపించదు 
Autumn ‘18

Four acorn cupules 
Some squirrels
‘ve played hopscotch here!
----
The robin’s nest
Scattered across the path
The chicks flown away
Now, comes the hard winter
---
Elementary School

At the entrance
Two small bicycles
And a tiny push scooter –
One girl’s and two boys’
Or, maybe two girls’ and one boy’s
---
Corona’s Glitz (’20)

Twenty Swings
And three colorful slides
Not a single child
Can’t hear one scream



No comments: