Saturday, July 3, 2021

Arudra's "Gandhi Puttina Desama" Song with Translation

Is this the place
Where Gandhi was born?
Is this the society
Which Nehru had desired?
 
Are these the times
When socialism and the reign of Rama
Can happen?
 
A country with abundant green crops
Yet, famines occur daily
The bulging river’s (streams’) life-giving waters
Wasted into the salty sea
Here, we offer the last rites
(Good byes)
To
Youth’s energy and future
Yes, we’ve the vote
But livelihood (employment) is missing
 
Strike, workers’ protests, melee -
Scorched buses and looting
Peace and tolerance destroyed
By rowdies’ lathi
Even brothers fight for
Power struggle
What’ll happen to the country?
In (these times of) increased
Violence and hatred
 
Permits for businesses
Licenses for transactions
Of course, unfit candidates
Get jobs with bribes
Without recommendation
You can’t get a (tiny) space
Even in the cemetery
Only democracy in name
The chiefs (Lords) control
All the food (resources)!
 
(This was the scenario penned by the famous Telugu lyricist, “Arudra” in 1971. I have referred to this song in an earlier blog on Literary Criticism. For completeness and proper context I am giving the full English translation here. The reader can understand and appreciate the passion of the poet. It is for the youth to find out how much the country has changed in the last fifty years. Or, how much things have remained the same despite seventeen national and state elections.) Copyright 2021 by the author
 


    గాంధి పుట్టిన దేశమా ఇది

    నెహ్రు కోరిన సంఘమా ఇది


    గాంధి పుట్టిన దేశమా ఇది

    నెహ్రు కోరిన సంఘమా ఇది

    సామ్యవాదం.. రామరాజ్యం.. సంభవించే కాలమా

    గాంధి పుట్టిన దేశమా...


    సస్యశ్యామల దేశం.. ఐనా నిత్యం క్షామం

    సస్యశ్యామల దేశం.. ఐనా నిత్యం క్షామం


    ఉప్పోంగే నదులజీవజలాలు.. ఉప్పు సముద్రం పాలు

    యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు

    ఉన్నది మనకు ఓటు.. బ్రతుకు తెరువుకే లోటు


  


    సమ్మె ఘోరావు దొమ్మీ... బస్సుల దహనం లూటీ

    సమ్మె ఘోరావు దొమ్మీ... బస్సుల దహనం లూటీ


    శాంతి సహనం సమధర్మంపై విరిగెను గుండా లాఠీ

    అధికారంకై పెనుగులాటలో... అన్నాదమ్ముల పోటీ

    హెచ్చెను హింసా ద్వేషం.. ఏమౌతుందీ దేశం


   


    వ్యాపారాలకు పర్మిట్... వ్యవహారాలకు లైసెన్స్

    అర్హత లేని ఉద్యోగాలకు.. లంచం ఇస్తే యస్

    సిఫార్సు లేనిదే స్మశాన మందు దొరకదు రవ్వంత చోటు

    పేరుకు ప్రజలది రాజ్యం.. పెత్తందార్లకే భోజ్యం


    

No comments: