Tuesday, March 24, 2026

New Year Musings (Poem)



New Year Musings

 

As a charming lad

Crooning songs atop the

Almond tree

Singing like the koel – is no big deal

In the youthful brimming days

Penning poems on Gul mohar

On the hopping hoopoe and straddling lapwings

And extemporaneously writing

Short haiku-like poems

Is no big thing either

 

During the unbearable wintry

Months

Trekking in minus 40 degree F

Standing erect like the emperor penguin

In the freezing snow showers

And blizzards

 

While

Being hit uninterruptedly

On the face with snowflakes

Daily walking for forty-five minutes

Then you come to know;

Or intimations

Of

What is Brahman, what ‘s ecstasy,

What’s Advaita

That is possible for only

A

Rajayogi Narendra,

Acharya Sri Rama Sarma, or Padmakar – only

They can unfathom it

Poets like me

People like myself swing

In the cradle of nature

Meditating on the essence of

The conglomerate embodiment of

The Eight entities (Copyright 2026 by the author)


(Translated from the Telugu original poem penned on the

eve of Telugu New Year)


ఉగాది స్వరాలు

 

చిన్నారి పొన్నారి చిఱుత కూకటి నాడు -

నాడు బాదం  చెట్టుపై నుంచి 

కోయిలలా  గీతములు పాడుట గొప్ప కాదు

నూనూగు మీసాల పాల పొంగు 

యౌవనములో తురాయి, రేల పూలపై

హూపుల మీద, తీతిర పిట్టల పై  

కొంగ్రొత్త

నానీలు వ్రాయటం పెద్ద గొప్ప కాదు 

కాదు,

తీవ్ర దుర్భర హేమంత, శిశిర ఋతువుల్లో  

సున్నాకి దిగువ, క్రింద నలభై డిగ్రీల 

ఫారెన్ హీట్ లో బిగిసిపోయే చలిలో 

స్థాణువులా చక్రవర్తి పెన్ గ్విన్ లా 

ముఖము మీద బరఫ్ 

ఎడతెరపి లేకుండా పడ్తుంటే 

నిర్భరముగా ప్రతిరోజు దినదినము

నలభై నిమిషాలు నడిచివెళ్తుంటే 

తెలుస్తుంది 

బ్రహ్మమేమిటో, ఆనందమేమిటో, అద్వైతమంటే 

ఏమిటో - అది కొందరికే సాధ్యం 

ఆచర్య శ్రీ రామ శర్మ, రాజయోగి  

నరేంద్ర, పద్మాకర్ లాంటి వాళ్ళకి -

నాలాంటి వాళ్ళు ప్రకృతి ఒడిలో 

ఓలలాడుతూ 

అష్టమూర్తిని ధ్యానిస్తూ …  అత్రి Copyright 2026 by the author






 


No comments: